Sunday, January 26, 2014

విశాఖపట్నంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు Video

విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు వైభవంగా జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో గానం చేసిన చిరంజీవులు :
గోరుగంతుల శ్రుతి, రుద్రావఝల లక్ష్మీ కృష్ణ ప్రియ, వెన్నేటి భవ్య, పి. మనీష
మృదంగం: చి. శ్రీకర్ , వయొలిన్: కుమారి చాగంటి రమ్య కిరణ్మయి
గానం చేసిన కీర్తనలు:
  1. అనాధుడను గాను              రాగం: జింగ్లా                           తాళం: ఆది
  2. పలుకు కండ చక్కెర            రాగం: నవరస కన్నడ             తాళం: ఆది 
  3. ననుగన్న తల్లి                     రాగం: సింధు కన్నడ              తాళం: ఆది
  4. వరలీల గాన లోల                రాగం: శంకరాభరణం              తాళం: ఆది
చిన్నారు లందరికీ శుభాకాంక్షలు . 


6 comments:


  1. చిరంజీవులు అన్ని కీర్తనలు చక్కగా పాడేరు.శుభాశీస్సులు.

    ReplyDelete
  2. పిల్లలు చాలా చక్కగా తమ గానం ద్వారా అలరించారు. తల్లిదండ్రులందరూ మీలాగా శ్రద్ధ తీసుకొని వారి వారి పిల్లలకు చక్కని శిక్షణనిప్పిస్తే ఎంత బాగుంటుందోకదా! మీకు పాపాయిలకి అభినందనలు. చిరంజీవులకు శుభాశీస్సులు.
    మీ
    చింతా రామ కృష్ణా రావు.

    ReplyDelete
  3. Superb presentation. Blessings to all the little ones.

    ReplyDelete
  4. Very nice presentation of children. I liked it so much

    ReplyDelete

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

telugu (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)